దీపావళి : భారీగా పెరిగిన స్వీట్స్ ధరలు.. కేజీ స్విట్స్ ఎంతంటే?
Sweets : దీపావళి అంటే ముందుగా గుర్తుకువచ్చేవి స్వీట్... వ్యాపారవర్గాలు స్వీట్లు పంచడం ఆనవాయితీ. ఇళ్లల్లోనూ స్వీట్లదే ప్రత్యేకత.;
Sweets : దీపావళి అంటే ముందుగా గుర్తుకువచ్చేవి స్వీట్... వ్యాపారవర్గాలు స్వీట్లు పంచడం ఆనవాయితీ. ఇళ్లల్లోనూ స్వీట్లదే ప్రత్యేకత. దీపావళి నేపథ్యంలో ఇపుడు స్వీట్స్ ధరలు కొండెక్కాయి. కేజీ స్వీట్స్ 350 నుంచి 1000 రుపాయలు పలుకుతుంటే ...పెనీలూ కేజీ 350కు చేరాయి. దీంతో పండగకు వారం రోజుల ముందు నుంచే సందడి గా ఉండే స్వీట్ షాపులు... పెరిగిన ధరలతో గిరాకీ లేక వెలవెలబోతున్నాయి.