వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణరాజు..!
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు.;
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. జగన్‌కి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్‌లు ఆపకపోతే.. అంతం చేస్తానంటూ తనను గోరంట్ల మాధవ్ బెదిరించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. పార్లమెంట్ ఆవరణలో మాధవ్ తనను దుర్భాషలాడారని రఘురామకృష్ణరాజు చెప్తున్నారు.