సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు: ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

సినీపరిశ్రమపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. సినిమా వాళ్లంతా బలిసికొట్టుకుంటున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-01-10 08:59 GMT

సినీపరిశ్రమపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. సినిమా వాళ్లంతా బలిసికొట్టుకుంటున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లకు అసలు ఆంధ్రప్రదేశ్‌, ఇక్కడ సీఎం జగన్ గుర్తున్నారా అంటూ ప్రశ్నించారు. పేదవాడు పెద్ద సినిమాలు కూడా చూడాలన్న ఉద్దేశంతోనే టికెట్ రేట్లు తగ్గించామన్నారు. అందులో తప్పేముందో చెప్పాలన్నారు ప్రసన్నకుమార్ రెడ్డి. సినిమా వాళ్లకు చంద్రబాబు సపోర్ట్‌గా ఉన్నారంటూ ఆరోపించారు. 

Tags:    

Similar News