గవర్నర్ బిశ్వభూషణ్‌కు నారా లోకేష్ లేఖ...
10వ తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు లేదా వాయిదా విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు నారా లోకేష్ లేఖ రాశారు.;
10వ తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు లేదా వాయిదా విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు నారా లోకేష్ లేఖ రాశారు. రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉందని తాజా కేసుల వివరాల్ని ప్రస్తావిస్తూ.. పరీక్షల వాయిదాకి విజ్ఞప్తి చేశారు. బోర్డు పరీక్షల రద్దు విషయంలో టీడీపీ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో పలువురు పంచుకున్న అభిప్రాయల్ని కూడా గవర్నర్‌కి పంపిన లేఖలో జత చేశారు.