Ys viveka : వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్
Ys viveka : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. హత్య కేసుకి సంబంధించి.. వేరే వారి పేర్లను చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.;
Ys viveka : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. హత్య కేసుకి సంబంధించి.. వేరే వారి పేర్లను చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు వివేకా పీఎ కృష్ణారెడ్డి. ఈవిషయమై పులివెందుల పోలీసులకు కంప్లైట్ చేసిన పట్టించుకోవడం లేదన్నారు. లాయర్ లోకేష్వర్ రెడ్డితో కలిసి సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్ పై కోర్టులో ఫిర్యాదు చేశానన్నారు. కేసులో వివేకా కుమార్తె సునీత , అల్లుడు రాజశేఖర్ రెడ్డి పేర్లు చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారని కృష్ణారెడ్డి పేర్కొన్నారు.