Andhra Pradesh : ఏపీలో నైట్ కర్ఫ్యూ..!
Andhra Pradesh : కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఏపీలో నైట్ కర్ఫ్యూ విధించాలని అధికారులు నిర్ణయించారు;
Andhra Pradesh : కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఏపీలో నైట్ కర్ఫ్యూ విధించాలని అధికారులు నిర్ణయించారు. రాత్రి 11గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయనున్నారు. 50శాతం సామర్థ్యంతోనే థియేటర్లు, మాల్స్, ప్రార్థన మందిరాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయబోతున్నారు. మాస్క్ తప్పనిసరి చేయడంతో పాటు... బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని ఉత్తర్వులు జారీ చేయబోతున్నారు. కరోనా గైడ్ లైన్స్ కు సంబంధించి వైద్య, ఆరోగ్యశాఖ త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయనుంది.