PAWAN: జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొననున్న పవన్..?

బీజేపీకి మద్దతు తెలిపిన జనసేన

Update: 2025-11-06 07:00 GMT

జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్ని­క­ల్లో కీలక రా­జ­కీయ పరి­ణా­మం చో­టు­చే­సు­కుం­ది. బీ­జే­పీ అభ్య­ర్థి లంకల దీ­ప­క్ రె­డ్డి­కి జన­సేన పా­ర్టీ అధి­కా­రి­కం­గా మద్ద­తు ప్ర­క­టిం­చిం­ది. జన­సేన తె­లం­గాణ రా­ష్ట్ర అధ్య­క్షు­డు శం­క­ర్ గౌడ్, బీ­జే­పీ రా­ష్ట్ర అధ్య­క్షు­డు ఎన్. రా­మ­చం­ద్ర­రా­వు, కేం­ద్ర మం­త్రి జి. కి­ష­న్ రె­డ్డి లతో హై­ద­రా­బా­ద్‌­లో­ని సా­గ­ర్ సొ­సై­టీ­లో భేటీ అయ్యా­రు. ఈ సమా­వే­శం­లో బీ­జే­పీ అభ్య­ర్థి లంకల దీ­ప­క్ రె­డ్డి, పా­ర్టీ ప్ర­ధాన కా­ర్య­ద­ర్శి గౌ­త­మ్ రావు, మాజీ ఎమ్మె­ల్యే చిం­తల రా­మ­చం­ద్రా­రె­డ్డి సహా ఇరు­పా­ర్టీల నా­య­కు­లు పా­ల్గొ­న్నా­రు. ఈ భే­టీ­లో జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్ని­క­ల్లో బీ­జే­పీ అభ్య­ర్థి­ని వి­జ­య­వం­తం చే­య­డా­ని­కి జన­సేన పా­ర్టీ పూ­ర్తి­స్థా­యి సహ­కా­రం అం­దిం­చ­ను­న్న­ట్లు శం­క­ర్ గౌడ్ తె­లి­పా­రు. రెం­డు పా­ర్టీల నా­య­కు­లు సం­యు­క్తం­గా ప్రె­స్ మీట్ ని­ర్వ­హిం­చి, తమ సం­యు­క్త ప్ర­చార కా­ర్యా­చ­రణ వి­వ­రా­ల­ను వె­ల్ల­డిం­చ­ను­న్నా­రు.

ఎదురుమొండి దీవుల వాసుల కల నెరవేరుస్తా

కృ­ష్ణా జి­ల్లా అవ­ని­గ­డ్డ ని­యో­జ­క­వ­ర్గం­లో­ని ఎదు­రు­మొం­డి దీ­వుల వా­సుల చి­ర­కాల కల ఏటి­మొగ, ఎదు­రు­మొం­డి హై లె­వ­ల్ వం­తెన ని­ర్మా­ణా­న్ని సా­కా­రం చే­సేం­దు­కు కృషి చే­స్తా­మ­ని  ఉప­ము­ఖ్య­మం­త్రి పవన్ కళ్యా­ణ్   స్ప­ష్టం చే­శా­రు. ఈ వం­తెన ని­ర్మా­ణా­ని­కి రా­ష్ట్ర ప్ర­భు­త్వ సహ­కా­రం­తో­పా­టు సా­స్కీ పథకం నుం­చి ని­ధు­లు సమ­కూ­రు­స్తా­మ­న్నా­రు. అవ­ని­గ­డ్డ ని­యో­జ­క­వ­ర్గం పరి­ధి­లో అవు­ట్ ఫాల్ స్లూ­యి­జ్ ల పు­న­రు­ద్ధ­ర­ణ­కు తక్ష­ణం చర్య­లు తీ­సు­కో­ను­న్న­ట్టు తె­లి­పా­రు. తు­పా­ను ప్ర­భా­విత ప్రాం­తా­ల్లో పంట నష్టం అం­చ­నా­లు త్వ­రి­త­గ­తిన పూ­ర్తి చే­య­డం­తో­పా­టు కౌలు రై­తు­ల­కు కూడా న్యా­యం జరి­గే­లా చర్య­లు తీ­సు­కో­వా­ల­ని పవన్ అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు.





Tags:    

Similar News