Tirupati Floods: రాయల చెరువు గండి పూడ్చేందుకు కూలీల ప్రయత్నం.. కానీ..

Tirupati Floods: చిత్తూరు జిల్లాలోని రాయలచెరువు అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉంది.

Update: 2021-11-24 05:00 GMT

Rayala Cheruvu (tv5news.in)

Tirupati Floods: చిత్తూరు జిల్లాలోని రాయలచెరువు అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉంది. గండి పడిన ప్రాంతం నుంచి సిమెంటు, ఇసుక కిందకు జారిపోతోంది. 300 మంది కూలీలు అత్యంత కష్టంమీద గండి పడిన ప్రాంతాన్ని పూడ్చారు. కూలీల శ్రమ ఫలించినట్లుగా కనబడినా.. నిన్న రాత్రికి మళ్లీ ఇసుక, సిమెంట్ కింద పడుతూ కనిపించింది. దీంతో రాయలచెరువు కట్ట ఏ క్షణమైనా తెగిపోతుందన్న ఆందోళన గ్రామస్తుల్లో నెలకొంది.

Tags:    

Similar News