Rythu Bharosa: ఏపీ రైతులకు ముందే దీపావళి.. ఒకేరోజు మూడు పథకాల కింద సాయం
Rythu Bharosa: రైతుల ఖాతాల్లోకి వైఎస్‌ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ నగదు;
Rythu Bharosa (tv5news.in)
Rythu Bharosa: రైతుల ఖాతాల్లోకి వైఎస్‌ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ నగదు
నేరుగా రైతుల ఖాతాల్లోకి రూ.2వేల 191 కోట్ల నగదు జమ
ఇవాళ ప్రతి రైతు ఖాతాల్లోకి రూ. 4 వేల రూపాయలు జమ
రైతుల కోసం ఒకే రోజు మూడు పథకాల కింద సాయం
రైతు భరోసాతో 50 లక్షల మంది రైతులకు లబ్ది: జగన్
రైతులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశాం: జగన్
రైతుల కళ్లల్లో ఆనందం చూడాలని దీపావళికి వారం ముందే సాయం అందిస్తున్నాం: జగన్
మాది రైతు పక్షపతి ప్రభుత్వం: సీఎం జగన్
రైతు భరోసా, సున్నావడ్డీ పంట రుణాల పథకంతోపాటు.. వైఎస్సార్ యంత్రసేవా పథకాల ద్వారా రూ.2,190 కోట్ల లబ్ది
రెండో విడత రైతు భరోసా సాయంతో కలిపి రూ.1213 కోట్లు విడుదల
రైతు భరోసా కింద వరుసగా 3వ ఏడాది కూడా.. 50.37 లక్షల మంది రైతులకు రూ.2052 కోట్ల లబ్ది
వైఎస్సార్ సున్నావడ్డీ కింద 6.67 లక్షల మంది ఖాతాల్లో రూ.112.7 కోట్లు
రైతు భరోసా కింద ఏటా రూ.13,500 అందిస్తున్న ప్రభుత్వం- జగన్
రెండున్నరేళ్లలో రైతులకు అందించిన సాయం రూ.18,777 కోట్లు
ఈ-క్రాప్ డేటా ఆధారంగా లక్ష లోపు రుణాలు సకాలంలో చెల్లిస్తే సున్నావడ్డీ
వైఎస్సార్ యంత్రసేవా పథకంలో 1,720 రైతు గ్రూప్‌లకు రూ.25.55 కోట్ల లబ్ది