Andhra Pradesh: మద్యం మత్తులో వీరంగం సృష్టించిన సర్పంచ్..
Andhra Pradesh: అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో అధికార పార్టీ సర్పంచ్ మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు.;
Andhra Pradesh: అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో అధికార పార్టీ సర్పంచ్ మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. గౌరీపేటలో బియ్యం పంపిణీ చేస్తుండగా వాహనంపై దాడి చేసి తాళాలు లాక్కున్నాడు అడ్డతీగల మండలం దొరమామిడి సర్పంచ్. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.