ఏపీ డీజీపీకి నిమ్మగడ్డ లేఖ!
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు.;
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై నిమ్మగడ్డ లేఖ రాయగా.. 'వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయి.. వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి. ఆయనపై నిఘా ఉంచాలి. అయన రోజువారి కార్యక్రమాల పైన ద్రుష్టి పెట్టాలి' అని రాసిన లేఖలో నిమ్మగడ్డ పేర్కొన్నారు.