Prakasam Barrage : కృష్ణా ఉగ్ర రూపం .. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

Update: 2024-09-01 07:30 GMT

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తింది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది ఉథృతం గా ప్రవహిస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక ను జారీ చేశారు అధికారులు. నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అతి భారీ వర్షం పడింది. 3రోజులుగా కురుస్తున్న వర్షాలతో అమరావతి తో సహా అనేక ఊళ్లు మునిగాయి. చెరువులు తెగి పంట పొలాలు నాశనం అయ్యాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి.

Tags:    

Similar News