Vijayasai Reddy : బాబుకళ్లలో ఆనందం కోసమే షర్మిల ప్రెస్ మీట్లు : విజయసాయిరెడ్డి
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూసేందుకే షర్మిల ప్రెస్ మీట్లు పెడుతున్నారన్నారు YCP MP విజయసాయి రెడ్డి. ఇది ఆస్తి తగాదాకాదన్నారు. ఇది అధికారం కోసం జరుగుతున్న పోరాటం అన్నారు. షర్మిల ఏ అధికారంతో ప్రెస్ మీట్ పెట్టారని ప్రశ్నించారు. APCC అధ్యక్షురాలిగా మాట్లాడారా? లేక రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మాట్లాడారా? చెప్పాలన్నారు విజయసాయిరెడ్డి. షర్మిల చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు.