Nara Lokesh : కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుంది.. భరోసా ఇచ్చిన లోకేష్
Nara Lokesh : గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాన్ని పరామర్శించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.;
Nara Lokesh : గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాన్ని పరామర్శించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇటీవల ఉరివేసుకుని చనిపోయిన వార్డ్ వాలంటీర్ కుటుంబాన్ని పరామర్శించారు లోకేష్. ఇటీవల టీడీపీ కార్యకర్తకు చెందిన ఆటో తగలబడింది. ఆ కుటుంబాన్ని పరామర్శించి.... టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.