TDP: టీడీపీ నేత నాదెండ్ల బ్రహ్మం మిస్సింగ్..

TDP: టీడీపీ నేత నాదెండ్ల బ్రహ్మం ఆచూకి లభించడం లేదంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Update: 2021-10-20 15:47 GMT

Nadendla Brahmam (tv5news.in)

TDP: టీడీపీ నేత నాదెండ్ల బ్రహ్మం ఆచూకి లభించడం లేదంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం లోకేష్‌ కాన్వాయ్‌లో పార్టీ ఆఫీసుకు బయల్దేరిన బ్రహ్మాన్ని.. పార్టీ కార్యాలయం సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బ్రహ్మం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బ్రహ్మంను ట్రేస్‌ చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.

అమరావతి: టీడీపీ నేత నాదెండ్ల బ్రహ్మం ఆచూకి లేదంటూ కుటుంబ సభ్యుల ఆందోళన

ఉదయం లోకేష్‌ కాన్వాయ్‌లో పార్టీ ఆఫీసుకు బయల్దేరిన బ్రహ్మం

పార్టీ కార్యాలయం సమీపంలో అడ్డుకున్న పోలీసులు

అనంతరం బ్రహ్మాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

తర్వాత బ్రహ్మం నుంచి ఎలాంటి సమాచారం లేదని కుటుంబ సభ్యుల ఆందోళన

Tags:    

Similar News