వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం..!
వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్ డోసులను నిలిపివేస్తూ డీహెచ్ ఆదేశాలు జారీ చేశారు.;
వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్ డోసులను నిలిపివేస్తూ డీహెచ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు ఆస్పత్రులు ఈ రోజు వరకు అందుబాటులో ఉన్న డోస్‌లు వినియోగించుకోవచ్చని తెలిపారు. మిగిలి ఉన్న డోస్‌లను తిరిగి సేకరించాలని సీపీపీ మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్‌లకు ఆదేశాలు జారీ చేశారు.