TTD: ముగిసిన బ్ర­హ్మం­డ­నా­య­కు­డి బ్ర­హ్మో­త్స­వా­లు

శ్రీవారి హుండీ ఆదాయం రూ. 25.12 కోట్లు.. వైభవంగా చక్రస్నానం

Update: 2025-10-03 02:00 GMT

బ్ర­హ్మం­డ­నా­య­కు­డి బ్ర­హ్మో­త్స­వా­లు ము­గి­శా­యి. గత నెల 23న శ్రీ­వా­రి సా­ల­క­ట్ల బ్ర­హ్మో­త్స­వా­ల­కు అం­కు­రా­ర్పణ జరగా 24న బ్ర­హ్మో­త్స­వా­ల­కు ధ్వ­జా­రో­హ­ణం జరి­గిం­ది అదే రోజు రా­ష్ట్ర ప్ర­భు­త్వం తర­ఫున ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు దం­ప­తు­లు శ్రీ­వా­రి­కి పట్టు వస్త్రా­లు సమ­ర్పిం­చా­రు.గత నెల 24 రా­త్రి పె­ద్ద­శేష వాహన సేవ అం­దు­కు­న్న మల­య­ప్ప స్వా­మి వాహన సే­వ­లు బు­ధ­వా­రం రా­త్రి జరి­గిన అశ్వ వాహన సే­వ­తో వాహన సే­వ­లు ము­గి­సా­యి.

చివరి రోజు వైభవంగా చక్నస్నానం

తి­రు­మల సా­ల­క­ట్ల బ్ర­హ్మో­త్స­వాల చి­వ­రి రోజు తె­ల్ల­వా­రు­జా­మున 3 నుం­చి 6 గం­ట­ల­కు వే­డు­క­గా పల్ల­కి ఉత్స­వం, తి­రు­చ్చి ఉత్స­వం ని­ర్వ­హిం­చా­రు. తర్వాత శ్రీ­వా­రి పు­ష్క­రి­ణి లో శా­స్రో­క్తం­గా చక్ర­స్నా­నం ని­ర్వ­హిం­చా­రు. చక్ర­త్తా­ళ్వా­ర్ కు ప్ర­త్యేక పూ­జ­లు ని­ర్వ­హిం­చి చక్ర­స్నా­నం ని­ర్వ­హిం­చ­గా శ్రీ­వా­రి పు­ష్క­రి­ణి­లో చ‌­క్ర­‌­స్నా­నం­కు టీ­టీ­డీ వి­స్తృత ఏర్పా­ట్లు చే­సిం­ది. ఉద­‌­యం 6 నుం­డి 9 గం­ట­‌ల మ‌­ధ్య శ్రీ­‌­దే­వి, భూ­దే­వి స‌­మేత శ్రీ మ‌­ల­‌­య­‌­ప్ప స్వా­మి­వా­రి ఉత్స­‌­వ­‌­మూ­ర్తు­ల­‌­కు, చ‌­క్ర­‌­త్తా­ళ్వా­ర్‌­కు స్న­‌­ప­‌న తి­రు­మం­జ­‌­నం, చ‌­క్ర­‌­స్నా­నం ని­ర్వ­హిం­చా­రు. టీ­టీ­డీ అధి­కా­రు­లు, వి­జి­లె­న్స్‌, పో­లీ­సు­లు స‌­మ­‌­న్వ­‌­యం­తో ఎలాం­టి అవాం­ఛ­నీయ సం­ఘ­ట­న­లు జరు­గ­కుం­డా ఏర్పా­ట్లు చే­ప­‌­ట్టా­రు. తొ­మ్మి­ది రో­జుల ఉత్స­వా­ల్లో జరి­గిన అన్ని సే­వ­లూ సఫ­ల­మై లోకం క్షే­మం­గా ఉం­డ­టా­ని­కి, భక్తు­లు సు­ఖ­శాం­తు­ల­తో ఉం­డ­టా­ని­కి స్వా­మి­వా­రి­కి చక్ర­స్నా­నం ని­ర్వ­హిం­చా­రు. టీటీడీ ఛై­ర్మ­న్‌ బీ­ఆ­ర్ నా­యు­డు, ఈవో అని­ల్‌­కు­మా­ర్ సిం­ఘా­ల్‌, బో­ర్డు స‌­భ్యు­లు పా­ల్గొ­న్నా­రు.

హుండీ ఆదాయం రూ. 25.12 కోట్లు


తి­రు­మల శ్రీ­వా­రి బ్ర­హ్మో­త్స­వా­లు ది­గ్వి­జ­యం­గా ని­ర్వ­హిం­చి­న­ట్లు తి­రు­మల తి­రు­ప­తి దే­వ­స్థా­నం ఛై­ర్మ­న్‌ బీ­ఆ­ర్‌ నా­యు­డు తె­లి­పా­రు. ఈ ఉత్స­వా­ల­కు టీ­టీ­డీ ఏర్పా­ట్ల­పై భక్తుల నుం­చి ప్ర­శం­స­లు వచ్చా­య­న్నా­రు. బ్ర­హ్మో­త్స­వా­ల్లో భా­గం­గా 16 వాహన సే­వ­లు, మూ­ల­మూ­ర్తి దర్శ­నం ని­ర్వ­హిం­చి­న­ట్లు తె­లి­పా­రు. గరు­డ­సేవ రో­జున అద­నం­గా 45,000 మం­ది­కి దర్శ­నం కల్పిం­చి­న­ట్లు వె­ల్ల­డిం­చా­రు. బ్ర­హ్మో­త్స­వా­ల్లో ఇప్ప­టి­వ­ర­కు 5.80 లక్షల మంది శ్రీ­వా­రి­ని దర్శిం­చు­కో­గా.. స్వా­మి­వా­రి హుం­డీ­కి రూ.25.12 కో­ట్లు ఆదా­యం సమ­కూ­రిం­ద­ని తె­లి­పా­రు. మొ­త్తం­గా 26 లక్షల మం­ది­కి అన్న­ప్ర­సా­దం పం­పి­ణీ చే­య­గా.. 28లక్ష­ల­కు పైగా లడ్డూల వి­క్ర­యం జరి­గి­న­ట్లు తి­తి­దే ఛై­ర్మ­న్‌ వె­ల్ల­డిం­చా­రు. 2.42 లక్షల మంది భక్తు­లు తల­నీ­లా­లు సమ­ర్పిం­చు­కు­న్నా­ర­న్నా­రు. 28 రా­ష్ట్రాల నుం­చి 298 కళా బృం­దా­లు , గరు­డ­సేవ రోజు 20 రా­ష్ట్రాల నుం­చి 37 బృం­దా­లు (780 కళా­కా­రు­లు) సాం­స్కృ­తిక ప్ర­ద­ర్శ­న­ల్లో పా­ల్గొ­ని వి­జ­య­వం­తం చే­శా­ర­ని తె­లి­పా­రు.

Tags:    

Similar News