Kurnool : పెన్సిల్ దొంగిలించాడట.. పోలీస్‌స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు...!
Kurnool : కర్నూలు జిల్లాలో బుడతలు ఔరా అనిపించారు. స్కూల్ బ్యాగ్‌లోనుంచి స్నేహితుడు పెన్సిల్‌ను అపహరించాడంటూ ఫిర్యాదు చేశాడు.;
Kurnool : కర్నూలు జిల్లాలో బుడతలు ఔరా అనిపించారు. స్కూల్ బ్యాగ్‌లోనుంచి స్నేహితుడు పెన్సిల్‌ను అపహరించాడంటూ...ఫిర్యాదు కోసం ఏకాంగా పోలీస్‌స్టేషన్ వెళ్లటం అందర్ని ఆశ్చర్యపర్చింది. జిల్లాలోని పెద్దకడుబూర్ పోలీసులను చిన్నారులు కలిసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వీరి ఫిర్యాదును ఆసక్తిగా విన్న పోలీసులు...చిన్నారులకు సర్దిచెప్పి రాజీకుదిర్చినట్లు వీడియో వైరల్ అవుతోంది. పోలీస్‌స్టేషన్‌కు చిన్నారులు ఫిబ్రవరిలో వచ్చినట్లు సిబ్బంది తెలిపారు.