SHARMILa: "జగన్‌ ర్యాలీలపై నిషేధం విధించాలి"

జగన్ ఆటలు ఇక సాగవ్ : హోంమంత్రి అనిత ఫైర్;

Update: 2025-06-26 04:00 GMT

వై­ఎ­స్‌ జగ­న్‌ చేసే ర్యా­లీ­లు, బల ప్ర­ద­ర్శ­న­ల­ను ని­షే­ధిం­చా­ల­ని ఏపీ పీ­సీ­సీ అధ్య­క్షు­రా­లు వై­ఎ­స్‌ షర్మిల అన్నా­రు. పో­లీ­సుల సూ­చ­న­ల­ను పా­టిం­చ­కుం­డా జగ­న్‌ తప్పు చే­శా­ర­న్నా­రు. ఇటీ­వల పల్నా­డు­లో జగ­న్‌­తో కర­చా­ల­నం చే­సేం­దు­కు వచ్చి ఓ వృ­ద్ధు­డు కారు కింద పడ్డా­డ­ని.. అయి­నా డ్రై­వ­ర్‌ పట్టిం­చు­కో­కుం­డా వె­ళ్లా­ర­ని ఆమె మం­డి­ప­డ్డా­రు. కనీస మా­న­వ­త్వం లే­కుం­డా పక్క­కు లాగి ర్యా­లీ­గా వె­ళ్లా­ర­న్నా­రు. సొంత పా­ర్టీ కా­ర్య­క­ర్త­పై­నా మా­న­వ­త్వం లే­కుం­డా వ్య­వ­హ­రిం­చా­రం­టూ షర్మిల ఆక్షే­పిం­చా­రు.

హోంమంత్రి వార్నింగ్

వై­సీ­పీ మూ­క­లు మరో­సా­రి రప్పా రప్పా అంటే ప్ర­జ­లే తి­ర­గ­బ­డే­లా ఉన్నా­ర­ని ఏపీ హోం­మం­త్రి అనిత అన్నా­రు. జగ­న్‌, ఆయన బ్యా­చ్‌ ఆటలు ఇక సా­గ­వ­ని స్ప­ష్టం చే­శా­రు. పల్నా­డు పర్య­ట­న­లో జగ­న్‌ ము­గ్గు­రి ప్రా­ణా­లు తీ­శా­రం­టూ మం­డి­ప­డ్డా­రు. అం­బు­లె­న్స్‌ సై­ర­న్‌ వి­ని­పి­స్తే పి­ల్ల­లు కూడా పక్క­కు తప్పు­కొం­టా­ర­ని.. జగ­న్‌ ప్ర­చార పి­చ్చి వల్లే మధు అనే యు­వ­కు­డి ప్రా­ణం పో­యిం­ద­న్నా­రు. వై­సీ­పీ కు­ట్రల పట్ల ప్ర­జ­ల­ను అప్ర­మ­త్తం చేసే బా­ధ్యత తమపై ఉం­ద­ని తె­లి­పా­రు. ఎక్కడ, ఎవరు చని­పో­తా­రా?అని ఎదు­రు­చూ­సే జగ­న్‌ స్వ­భా­వం అర్థ­మ­వు­తోం­ద­ని తె­లి­పా­రు.

Tags:    

Similar News