Petrol and diesel Prices : మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol and diesel Prices : మరోసారి చమరు ధరలు పెరిగి వినియోగదారులకి షాకిచ్చాయి.. తాజాగా లీటరు పెట్రోల్, డీజిల్‌పై 80 పైసల చొప్పున పెరిగాయి.;
AP Petrol Price (tv5news.in)
Petrol and diesel Prices : మరోసారి చమరు ధరలు పెరిగి వినియోగదారులకి షాకిచ్చాయి.. తాజాగా లీటరు పెట్రోల్, డీజిల్‌పై 80 పైసల చొప్పున పెరిగాయి. నాలుగు రోజుల్లో మూడు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం గమనార్హం.. దీనితో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.97.81, డీజిల్ ధర రూ.89.07కు చేరాయి. ఇక హైదరాబాదులో పెట్రోలు ధర రూ.110.91, డీజిల్ రూ.97.23కు చేరుకున్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.76కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 98.74గా ఉంది. మొత్తం ఈ మూడు రోజుల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధర రూ.2.40చొప్పున పెరిగాయి.