Gold and Silver Rates Today: వెండి ధరలు తగ్గుముఖం.. బంగారం ధరలు..

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(11-10-2021 సోమవారం)తో పోలిస్తే ఈరోజు ఏ మార్పు లేదు.

Update: 2021-10-12 00:48 GMT

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(11-10-2021 సోమవారం)తో పోలిస్తే ఈరోజు ఏ మార్పు లేదు. ఈ రోజు(12-10-2021 మంగళవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. 43,900గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 47,890గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,190గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,210గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,940గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,940గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,060గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,260గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,890గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 43,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,890గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధర స్వల్పంగా రూ.100 తగ్గింది. ఏ మార్పు లేదు. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 65,800గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ. 65,800గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 61,700గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(12-10-2021 మంగళవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News