Gold and Silver Rates Today : భారీగానే తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈరోజు మార్కెట్లో ఇలా..!

Gold and Silver Rates Today : నిన్నటితో(01-06-2022 బుధవారం)తో పోలిస్తే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు భారీగానే తగ్గాయి..

Update: 2022-06-02 00:45 GMT

Gold and Silver Rates Today : నిన్నటితో(01-06-2022 బుధవారం)తో పోలిస్తే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు భారీగానే తగ్గాయి.. ఈరోజు(02-06-2022 గురువారం) నాటికి మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 250 తగ్గగా, మార్కెట్లో ధర రూ.47,500 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,820గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,710గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,820గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,820గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ51,820గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,820గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. .51,820గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,500గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,820గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే రూ. 500 తగ్గింది.. ప్రస్తుతం మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.67,000గా ఉంది. చెన్నై, బెంగుళూరు, హైదరాబాదులో వెండి ధర రూ.67,000గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ లలో రూ. 60,600గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(02-06-2022 గురువారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News