Gold and Silver Rates Today : మార్పులు లేకుండానే బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..!
Gold and Silver Rates Today: నిన్నటితో (04-10-2021 సోమవారం) పోలిస్తే బంగారం ధరల్లో ఎలాంటి మార్పుల్లేవ్.. స్థిరంగానే కొనసాగుతున్నాయి.
Gold and Silver Rates Today: నిన్నటితో (04-10-2021 సోమవారం) పోలిస్తే బంగారం ధరల్లో ఎలాంటి మార్పుల్లేవ్.. స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఈ రోజు(05-10-2021 మంగళవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. 43,510గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 47,470గా ఉంది.
ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,820గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,800గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,490గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,700గా ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,510గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,470గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 43,510గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,470గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు స్వల్పంగా రూ. 20 పెరిగాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 64,800గా ఉంది. చెన్నై, హైదరాబాదులలో కేజీ వెండి ధర రూ. 64.800గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 60,500గా ఉంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(05-10-2021 మంగళవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.