Gold and Silver Rates Today : స్వల్పంగా పెరిగిన బంగారం, భారీగా పడిపోయిన వెండి ధరలు.. మార్కెట్లో ధరలు ఇలా..!

Gold and Silver Rates Today: వరుసగా రెండో రోజు వెండి ధరలు దారుణంగా పడిపోయాయి. ఇక బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే స్వలంగా పెరిగాయి.

Update: 2021-12-11 00:45 GMT

Gold and Silver Rates Today: వరుసగా రెండో రోజు వెండి ధరలు దారుణంగా పడిపోయాయి. ఇక బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే స్వలంగా పెరిగాయి.

నిన్నటితో (10-12-2021శుక్రవారం)తో పోలిస్తే బంగారం ధరలు రూ. 100 పెరిగాయి. ఈ రోజు(11-12-2021)శనివారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..44,960గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,050గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,050గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,850గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,110గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,400గా ఉంది.

కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,110గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,810గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,960గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,030గా ఉంది.

హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,960గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,050గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,960గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,050గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు నిన్నటితో పోలిస్తే రూ. 700 తగ్గాయి దీనితో మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 65,500గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.64,8000గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ, బెంగుళూరులో రూ. 60,700గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(11-12-2021 శనివారం)ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News