పండల సీజన్లో రిలయన్స్ డిజిటల్ ఆఫర్లు ప్రకటించింది. ఏదైనా రిలయన్స్ డిజిటల్లో కొనుగోలు చేస్తే సంవత్సరం పాటు జియో ఎయిరైటర్ దివళీ ధమాకా ఉచిత ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ వినియోగదారులు కూడా ఈ ఆఫర్ ను పొందవచ్చ ని తెలిపింది.
రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్ లో కస్టమర్లు 20 వేల కంటే ఎక్కువ విలువైన కొను గోపై కొత్త ఎయిర్ ఫైబర్, ఫైబర్ కనెక్షన న్ను ఏడాది పాటు ఉచితంగా పొందవచ్చు. లేదా 2222 ఎయిర్ ఫైబర్ ప్లాన్ కనెక్షన్ మూడు నెలల పాటు ఉచితంగా పొందవచ్చు, ప్రస్తుతం ఉన్న ఎయిరైఫైబర్, ఫైబర్ కనెక్షన్లు ఉన్న వినియో గదారులు కూడా మూడు నెలల పాటు 2222 ప్లాన్ ను పొందవచ్చు.