తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు..
దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధర పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు ఇలా ఇన్నాయి.;
అసలే నిత్యం పెట్రోలు ధరలు భగ్గుమంటుండడంతో.. రోడ్డుపైకి బైక్‌పై వెళ్లాలంటేనే భయం వేస్తోంది. ఇలాంటి సమయంలో ఇంట్లో ఉన్నా సరే మన జేబు సురక్షితం కాదనేలా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధర పెరుగుతోంది. వంటింట్లో వాడుకునే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లపై మరో యాభై రూపాయలు పెంచాలని చమురు సంస్థలు డిసైడయ్యాయి. ఒకవైపు పెట్రోలు ధరలు సెంచరీకి చేరువైన వేళ.. గ్యాస్ సిలిండరు ధర కూడా పెరగడంతో సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు ఇలా ఇన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ సిలిండరు ధరలు ఇలా ఉన్నాయి..
అనంతపురంలో రూ. 836,
కర్నూలులో రూ. 824
కృష్ణాలో రూ.793
విజయవాడలో రూ. 854
గుంటూరులో రూ.811
చిత్తూరులో రూ. 805
తూర్పు గోదావరిలో రూ. 797.50
పశ్చిమ గోదావరిలో రూ. 808.50
ప్రకాశంలో రూ. 814
విజయనగరంలో రూ. 778
విశాఖపట్నంలో రూ. 777. 50
వైఎస్ఆర్ జిల్లాలో రూ. 819
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రూ.806.50
శ్రీకాకుళం జిల్లాలో రూ. 800.50
తెలంగాణలో గ్యాస్ సిలిండరు ధరలు ఇలా ఉన్నాయి..
ఆదిలాబాదు జిల్లాలో రూ. 846
కరీంనగర్ జిల్లాలో రూ. 841
కామారెడ్డి జిల్లాలో రూ. 843
కొమరంభీం జిల్లాలో రూ.843
ఖమ్మం జిల్లాలో రూ. 808.50
జగిత్యాల జిల్లాలో రూ. 841.50
జనగామ జిల్లాలో రూ. 832.50
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రూ.841
జోగులాంబ గద్వాల జిల్లాలో రూ. 841.50
నల్గొండ జిల్లాలో రూ. 842.50
నాగర్‌కర్నూల్ జిల్లాలో రూ. 840
నారాయణపేట జిల్లాలో రూ. 840
నిజామాబాదు జిల్లాలో రూ. 845
నిర్మల్ జిల్లాలో రూ.846
పెద్దపల్లి జిల్లాలో రూ. 843
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.808.50
మంచిర్యాల జిల్లాలో రూ.841.50
మహబూబాబాదు జిల్లాలో రూ. 840.50
మహబూబ్ నగర్ జిల్లాలో రూ.823
ములుగు జిల్లాలో రూ.821.50
మెదక్ జిల్లాలో రూ.821.50
మేడ్చల్ జిల్లాలో రూ.821.50
యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ. 773.50
రంగారెడ్డి జిల్లాలో రూ. 821.50
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.841.50
వనపర్తి జిల్లాలో రూ. 840.50
వరంగల్ గ్రామీణ జిల్లాలో రూ.840.50
వరంగల్లు పట్టణ జిల్లాలో రూ. 840.50
వికారాబాదు జిల్లాలో రూ. 838.50
సంగారెడ్డి జిల్లాలో రూ. 821.50
సిద్దిపేట జిల్లాలో రూ. 838.50
సూర్యాపేట జిల్లాలో 842.50
హైదరాబాదు జిల్లాలో 771.50
గమనిక : పైన పేర్కొన్న గ్యాస్ ధరలు 17-02-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా గ్యాస్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.