నోకియా G20 VS నోకియా 5.4.. ఫీచర్లు ఇవే..!
Nokia: ఇటీవలే నోకియా ఓ కొత్త మొబైల్ ను లాంచ్ చేసింది. నోకియా జీ 20 పేరుతో లాంచ్ అయిన ఈ మొబైల్ కొనుగోలు చేసేందుకు వినియోగాదారులు ఆసక్తి చూపుతున్నారు.;
Nokia: నోకియా.. ఒకప్పుడు భారత్ మొబైల్ ఫోన్ మార్కెట్‌లో ఓ వెలుగు వెలిగింది. నోకియా యాజమాన్య బాధ్యతలు హెచ్‌ఎండీ గ్లోబల్‌కి మారిన తర్వాత ..ఇతర స్మార్ట్ ఫోన్స్ హావా పెరగడంతో నోకియా కాస్త వెనకపడింది. దీంతో మరోసారి పునర్వైభవం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది నోకియా. ఇంతకాలం వినియోగదారులకు అందించే ఫీచర్లపై దృష్టి పెట్టిన నోకియా.. ఈసారి రూటు మార్చి ధృఢమైన ఫోన్‌ని మార్కెట్‌లోకి తేనుంది. కొత్తగా Nokia XR20 మొబైల్‌ని మార్కెట్‌లోకి అంతేకాదు.
ఇటీవలే నోకియా ఓ కొత్త మొబైల్ ను లాంచ్ చేసింది. నోకియా జీ 20 పేరుతో లాంచ్ అయిన ఈ మొబైల్ కొనుగోలు చేసేందుకు వినియోగాదారులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ ఫోన్ ఫీచర్లు గతంలో నోకియా నుంచి వచ్చిన నోకియా5.4 మోడల్ ఫీచర్లతో కొంతమంది పోల్చిచూస్తున్నారు. అయితే ఈ రెండు ఫోన్ల ఫీచర్ల ఎలా ఉన్నాయో మనం కూడా ఓ లుక్ వేద్దాం.
నోకియా.. ఒకప్పుడు భారత్ మొబైల్ ఫోన్ మార్కెట్‌లో ఓ వెలుగు వెలిగింది. నోకియా యాజమాన్య బాధ్యతలు హెచ్‌ఎండీ గ్లోబల్‌కి మారిన తర్వాత ..ఇతర స్మార్ట్ ఫోన్స్ హావా పెరగడంతో నోకియా కాస్త వెనకపడింది. దీంతో మరోసారి పునర్వైభవం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది నోకియా. ఇంతకాలం వినియోగదారులకు అందించే ఫీచర్లపై దృష్టి పెట్టిన నోకియా.. ఈసారి రూటు మార్చి ధృఢమైన ఫోన్‌ని మార్కెట్‌లోకి తేనుంది. కొత్తగా Nokia XR20 మొబైల్‌ని మార్కెట్‌లోకి తేనుంది.
అంతేకాదు ఇటీవలే నోకియా ఓ కొత్త మొబైల్ ను లాంచ్ చేసింది. నోకియా జీ 20 పేరుతో లాంచ్ అయిన ఈ మొబైల్ కొనుగోలు చేసేందుకు వినియోగాదారులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ ఫోన్ ఫీచర్లు గతంలో నోకియా నుంచి వచ్చిన నోకియా5.4 మోడల్ ఫీచర్లతో కొంతమంది పోల్చిచూస్తున్నారు. అయితే ఈ రెండు ఫోన్ల ఫీచర్ల ఎలా ఉన్నాయో మనం కూడా ఓ లుక్ వేద్దాం.
*నోకియా జీ20 వరెస్స్ నోకియా 5.4
నోకియా జీ20 6.5 అంగులాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే
నోకియా 5.4 మొబైల్ డిస్ ప్లే 6.3 అంగులాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే
నోకియా జీ20 MediatekG35 processor,
నోకియా 5.4 స్నాప్‌డ్రాగన్ 662soc
నోకియా 5.4 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
నోకియా జీ20(4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజీ), నోకియా 5.4 (4మరియు6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ)
నోకియా 5.4 ఫ్రంట్ కెమెరా 16 మెగా పిక్సల్, నోకియా జీ20 8 మెగా పిక్సాల్
నోకియా జీ20 వెనక కెమెరా 48 మెగా పిక్సెల్,5 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్, 2 మెగా పిక్సెల్ డిప్త్, 2 ఎంపీ మైక్రో లెన్స్
నోకియా 5.4 వెనక కెమెరా 48 మెగా పిక్సెల్,5 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్, 2 మెగా పిక్సెల్ డిప్త్, 2 ఎంపీ మైక్రో లెన్స్
నోకియా 5.4 బ్యాటరీ సామర్థ్యం 4,000 ఎంపీఎహెచ్
నోకియా జీ20 బ్యాటరీ సామర్థ్యం 5050 ఎంపీఎహెచ్
నోకియా జీ20 ఆండ్రాయిడ్ 11 వెర్షన్
నోకియా 5.4 ఆండ్రాయిడ్10
*నోకియా నుంచి అందుబాటు ధరల్లో వచ్చిన ఫోన్లలో ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు ఫోన్ల ధరలు చూస్తే.. స్టార్టింగ్ రేట్లు రూ.12999గా ఉంది.