హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా తగ్గాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.870 తగ్గి రూ.69,710కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.800 తగ్గి రూ.63,900గా నమోదైంది. సిల్వర్ రేట్ కేజీపై ఏకంగా రూ.3,200 తగ్గి రూ.82,500కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.63,900
విజయవాడ – రూ.63,900
ఢిల్లీ – రూ.64,050
చెన్నై – రూ.64,000
బెంగళూరు – రూ.63,900
ముంబై – రూ.63,900
కోల్‌కతా – రూ.63,900
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.69,710
విజయవాడ – రూ.69,710
ఢిల్లీ – రూ.69,860
చెన్నై – రూ.89,820
బెంగళూరు – రూ.69,710
ముంబై – రూ.69,710
కోల్‌కతా – రూ.69,710