Gold and Silver Rates Today : భారీగా పెరిగిన బంగారం, స్వల్పంగా తగ్గిన వెండి ధరలు..

Gold and Silver Rates Today : నిన్నటి (22-06-2022 బుధవారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధరలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. అయితే వెండి ధరలు మాత్రం నిన్నటి కంటే కొంచెం తగ్గాయి.

Update: 2022-06-23 05:24 GMT

Gold and Silver Rates Today : నిన్నటి (22-06-2022 బుధవారం)తో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధరలో భారీ మార్పులు సంభవించాయి. ఈరోజు (23-06-2022 గురువారం) మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 47,650 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,990గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,040గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,990గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,990గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,990గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,990గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,990గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి నిన్నటి మాదిరిగానే ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.60,200గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాదులో వెండి ధర రూ.66,300గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 60,200గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (23-06-2022 గురువారం) ఉదయం 10.45 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News