Gold and Silver Rates Today : భారీగా పెరిగిన బంగారం, స్వల్పంగా పెరిగిన వెండి ధరలు..
Gold and Silver Rates Today : నిన్నటి (13-07-2022 బుధవారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం, వెండి ధరలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి.
Gold and Silver Rates Today : నిన్నటి (13-07-2022 బుధవారం) ధరలతో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధర భారీగా, వెండి ధరలో స్వల్ప మార్పు కనిపించింది. ఈరోజు (14-07-2022 గురువారం) మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 46,900 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160గా ఉంది.
ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,760గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,010గా ఉంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,160గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,160గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,220గా ఉంది.
ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,160గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,160గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి కేజీకి రూ.60.00లు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.57,000గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాదులో వెండి ధర రూ.62,300గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 57,000గా ఉంది.
పైన పేర్కొన్న బంగారం ధరలు (14-07-2022 గురువారం) ఉదయం 11.10 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.