Gold and Silver Rates Today : పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు మార్కెట్లో ఈ విధంగా..

Gold and Silver Rates Today : ఈ రోజు బంగారం, వెండి ధరలు నిన్నటి కంటే పెరిగాయి. నిన్నటి (20-12-2022) మంగళవారం ధరల కంటే ఈ రోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఈ రోజు గ్రాము బంగారం ధర రూ.5,010 ఉంది.

Update: 2022-12-21 04:47 GMT

Gold and Silver Rates Today : గ్రాము బంగారం ధర ఈ రోజు (21-12-2022 బుధవారం) మార్కెట్లో రూ.5,010గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 50,100 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,650గా ఉంది.


ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,150 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 55,800 ఉంది.


దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,650 ఉంది.


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,250 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,820.


ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,650గా ఉంది.


బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,150 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,700గా ఉంది.


ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,650గా ఉంది.


విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,650గా ఉంది.


ఇక వెండి ధరల విషయానికి వస్తే గ్రాము ధర ఈ రోజు రూ.70.10 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.70,100గా ఉంది.


బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో రూ.74,100 ఉంది. కోల్‌కతాలో రూ.70,100 ఉంది.


పైన పేర్కొన్న బంగారం ధరలు (21-12-2022) బుధవారం ఉదయం 10.10 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News