Gold and Silver Rates Today : పెరిగిన బంగారం, వెండి ధరలు..

Gold and Silver Rates Today : ఈ రోజు బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. నిన్నటి (06-02-2023) సోమవారం ధరల కంటే ఈ రోజు బంగారం ధరలు ఎక్కువగా పెరిగాయి. గ్రాము బంగారం ధర రూ.5,275 ఉంది.

Update: 2023-02-07 05:40 GMT

Gold and Silver Rates Today : గ్రాము బంగారం ధర ఈ రోజు (07-02-2023 మంగళవారం) మార్కెట్లో రూ.5,275గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 52,750 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,550గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,730 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,620 ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,550 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,900 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,700. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,550గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,800 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,600గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,550గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 57,550గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే గ్రాము ధర ఈ రోజు రూ.71.30 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.71,300గా ఉంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో రూ.74,000 ఉంది.

కోల్‌కతాలో రూ.71,300 ఉంది. పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (07-02-2023) సోమవారం ఉదయం 11.00 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.

కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News