గోల్డ్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి ధరలు
Gold and Silver Rates Today: గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. వివిధ నగరాల్లో ఈ రోజు పసిడి ధరలు ఇలా ఉన్నాయి.
Gold and Silver Rates Today: నిన్నటి ప్రారంభ ధరతో పోలిస్తే ఈ రోజు(19-07-2021 సోమవారం) బంగారం ధరలు రూ. 10 తగ్గుదల కనిపించింది. నిన్న(18-07-2021) రూ.45,000గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ.44,990గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,010గా ఉండగా, ఈ రోజు రూ 49,000గా ఉంది.
ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,410 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,540గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,190ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,190ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,700ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,020 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,460ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,990ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,000 ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,990గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,000ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,000ఉంది.
వెండి ధరల విషయానికి వస్తే స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర73,200 గా ఉంది. నిన్న(18-07-2021 ఆదివారం)ధరలతో పోలిస్తే ఈ రోజు(19-07-2021 సోమవారం) వెండి 10 గ్రాములు రూ.732గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.73,200గా ఉంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (19-07-2021 సోమవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.