Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. వెండి కూడా అదే బాటలో..

Gold Rate Today: భారతదేశంలోని ఈ మెట్రోపాలిటన్ నగరంలో బంగారానికి డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.

Update: 2021-11-12 06:48 GMT

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి (11-11-2021 గురువారం)తో పోలిస్తే ఈరోజు భారీగా రూ. 1000 పెరిగింది. ఈ రోజు(12-11-2021 శుక్రవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..48,270 గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,270గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,260గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,460గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,270గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,270గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,420గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,200గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,070గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,070గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీకి రూ. 600 పెరిగింది. నిన్న 66,500 ఉంటే ఈ రోజు కూ.67,100గా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.71,400 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.71,400గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 67,100గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(12-11-2021 శుక్రవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


 


 

Tags:    

Similar News