TRUMP: నెట్‌‌ఫ్లిక్స్‌, వార్నర్ బ్రదర్స్ మధ్యలో ట్రంప్

అమ్మకానికి వార్నర్ బ్రదర్స్.... నెట్‌‌ఫ్లిక్స్‌తో డీల్.. మధ్యలో ఎంటరైన పారామౌంట్

Update: 2025-12-09 09:45 GMT

నె­ట్‌­‌­ఫ్లి­క్స్‌ - వా­ర్న­ర్ బ్ర­ద­ర్స్ డి­స్క­వ­రీ మధ్య కు­ది­రిన ఒప్పం­దా­ని­కి అడ్డం­కు­లు ఎదు­ర­య్యే సూ­చ­న­లు కని­పి­స్తు­న్నా­యి. ఈ వి­లీన వ్య­వ­హా­రం­పై అమె­రి­కా అధ్య­క్షు­డు డొ­నా­ల్డ్ ట్రం­ప్ కు­టుంబ సభ్యు­లు ఆస­క్తి చూ­పు­తు­న్న­ట్లు తె­లు­స్తోం­ది. ట్రం­ప్ ప్ర­భు­త్వం­తో సన్ని­హి­తం­గా సం­బం­ధా­లు ఉన్న పా­రా­మౌం­ట్ స్కై­డ్యా­న్స్ సం­స్థ.. వా­ర్న­ర్ బ్ర­ద­ర్స్‌­ను దక్కిం­చు­కు­నేం­దు­కు భా­రీ­గా 108.4 బి­లి­య­న్ డా­ల­ర్ల హా­స్టై­ల్ బిడ్ ను పె­ట్టిం­ది. ఈ బి­డ్డిం­గ్‌­కు అధ్య­క్షు­డి అల్లు­డు జే­ర్డ్ కు­ష్న­ర్ మద్ద­తు ఉన్న­ట్లు వా­షిం­గ్ట­న్ పో­స్ట్ ని­వే­దిక వె­ల్ల­డిం­చిం­ది. వా­ర్న­ర్ బ్ర­ద­ర్స్ డి­స్క­వ­రీ­కి చెం­దిన టీవీ ఛా­న­ళ్లు, సి­ని­మా స్టూ­డి­యో­లు, స్ట్రీ­మిం­గ్ వి­భా­గా­ల­ను కొ­ను­గో­లు చే­య­డా­ని­కి నె­ట్‌­ఫ్లి­క్స్‌, కా­మ్‌­కా­స్ట్ కా­ర్పొ­రే­ష­న్, పా­రా­మౌం­ట్ సం­స్థల మధ్య కొ­న్ని వా­రా­లు­గా పోటీ కొ­న­సా­గు­తోం­ది.

అదే సమ­యం­లో ఈ వి­క్రయ ప్ర­క్రి­య­ను పా­రా­మౌం­ట్ ప్ర­శ్ని­స్తోం­ది. వా­ర్న­ర్‌ బ్ర­ద­ర్స్‌­ను సొం­తం చే­సు­కు­నేం­దు­కు సె­ప్టెం­బ­ర్ నుం­చి ఆ సం­స్థ చే­సిన ప్ర­తి­పా­ద­న­లు తి­ర­స్క­ర­ణ­కు గు­ర­య్యా­యి. ఈ నే­ప­థ్యం­లో 108.4 బి­లి­య­న్‌ డా­ల­ర్ల బిడ్ వే­సిం­ది. అంటే ఒక్కో షే­రు­కు 30 డా­ల­ర్ల­ను చె­ల్లిం­చేం­దు­కు సి­ద్ధ­మైం­ది. మే­నే­జ్‌­మెం­ట్ ఈ డీ­ల్‌­కు అను­కూ­లం­గా లే­న­ప్పు­డు నే­రు­గా వా­టా­దా­రు­లు లక్ష్యం­గా ఈ హా­స్టై­ల్ బిడ్ వే­స్తుం­టా­రు. అలా­గే తాను ప్ర­తి­పా­దిం­చిన మొ­త్తా­న్ని నగదు రూ­పం­లో అం­ది­స్తా­న­ని వె­ల్ల­డిం­చిం­ది. ఈ ప్ర­తి­పా­దిత ఒప్పం­దం కిం­ది వా­ర్న­ర్ బద్ర­ర్స్‌­కు చెం­దిన మి­గి­లిన వ్యా­పా­రా­లు కూడా రా­ను­న్నా­యి. ఈ బిడ్ వెనక కు­ష్న­ర్ నే­తృ­త్వం­లో­ని అఫి­ని­టీ పా­ర్ట­న­ర్స్‌ ఉం­ద­ని రె­గ్యు­లే­ట­రీ ఫై­లిం­గ్‌­లో భా­గం­గా పా­రా­మౌం­ట్‌ వె­ల్ల­డిం­చిం­ద­ని వా­షిం­గ్ట­న్ పో­స్ట్ కథనం పే­ర్కొం­ది. ఈ పరి­ణా­మా­లు మీ­డి­యా ది­గ్గ­జం­గా ఎద­గా­ల­ను­కు­న్న నె­ట్‌­ఫ్లి­క్స్ ఆశ­ల­కు గండి కొ­డు­తు­న్నా­యి. ఈ స్ట్రీ­మిం­గ్ సం­స్థ చే­సు­కు­న్న తా­త్కా­లిక ఒప్పం­దం ప్ర­కా­రం ఒక్కో షే­రు­కు 28 డా­ల­ర్లు అం­దిం­చు­నుం­ది.

మిగిలిన వ్యాపారాలు కూడా..

సా­ధా­ర­ణం­గా మే­నే­జ్‌­మెం­ట్ ఒప్పం­దా­న్ని వ్య­తి­రే­కిం­చి­న­ప్పు­డు,నే­రు­గా వా­టా­దా­రు­ల­నే లక్ష్యం­గా చే­సు­కు­ని ఈ తరహా హా­స్టై­ల్ బి­డ్లు వే­స్తా­రు. అలా­గే ప్ర­తి­పా­దిత మొ­త్తా­న్ని పూ­ర్తి­గా నగదు రూ­పం­లో­నే చె­ల్లి­స్తా­మ­ని పా­రా­మౌం­ట్ స్ప­ష్టం చే­సిం­ది. ఈ డీల్ అమ­లై­తే, వా­ర్న­ర్ బ్ర­ద­ర్స్‌­కు చెం­దిన మి­గి­లిన వ్యా­పార వి­భా­గా­ల­న్నీ కూడా ఈ ఒప్పం­దం­లో భా­గ­మ­వ­ను­న్నా­యి. ఈ బిడ్ వె­నుక జే­ర్డ్ కు­ష్న­ర్ నే­తృ­త్వం­లో­ని అఫి­ని­టీ పా­ర్ట­న­ర్స్ సం­స్థ ఉం­ద­ని రె­గ్యు­లే­ట­రీ ఫై­లిం­గ్ ద్వా­రా పా­రా­మౌం­ట్ వె­ల్ల­డిం­చి­న­ట్లు వా­షిం­గ్ట­న్ పో­స్ట్ తె­లి­పిం­ది. ఈ పరి­ణా­మా­ల­న్నీ మీ­డి­యా ది­గ్గ­జం­గా ఎద­గా­ల­ని భా­వి­స్తు­న్న నె­ట్‌­ఫ్లి­క్స్ ఆశ­ల­కు గం­డి­కొ­డు­తు­న్నా­యి. నె­ట్‌­ఫ్లి­క్స్ కు­దు­ర్చు­కు­న్న తా­త్కా­లిక ఒప్పం­దం ప్ర­కా­రం ఒక్కో షే­రు­కు 28 డా­ల­ర్లు చె­ల్లిం­చేం­దు­కు అం­గీ­క­రిం­చిం­ది.

Tags:    

Similar News