Allu Arjun : అభిమానులకు అల్లు అర్జున్ విజ్ఞప్తి

Update: 2024-12-23 12:45 GMT

పుష్ప-2తో ప్యాన్ ఇండియా పాపులారిటీని దక్కించుకున్న ఐకన్ స్టార్.. కాంట్రవర్సీకి ఫ్యాన్స్ దూరంగా ఉండాలని కోరారు. ఎవరిని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని తన ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఫ్యాన్స్ ముసుగులో కొన్ని రోజులుగా ఫేక్ ప్రోఫైల్స్ తో పోస్టులు పెడుతున్నారని అల్లు అర్జున్ చెప్పారు. ఫేక్ పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెగెటివ్ పోస్టులు పెట్టేవారికి దూరంగా ఉండాలని అభిమానులకు అల్లు అర్జున్ సూచించారు. 

Tags:    

Similar News