Ruhani Sharma : బోల్డ్ లుక్ తో రుహానీ గుసగుసలు

Update: 2025-02-24 11:00 GMT

‘చిలసౌ’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్ష కులకు పరిచయమైన హీరోయిన్ రుహానీ శర్మ, ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల హృదయాల ను దోచేసింది ఈ సిమ్లా సుందరి. 'డర్టీ హరి' లాంటి బోల్డ్ చిత్రంలో అద్భుత పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. హిట్ ది ఫస్ట్ కేస్ చిత్రంలో మరోసారి ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. తెలుగులో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ భామ కంటెంట్ ప్రాధాన్యత చిత్రాల్లోనే నటిస్తోంది. ఈ నేచురల్ బ్యూటీ సోషల్ మీడియా ల్లోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా రుహానీ బోల్డ్ లుక్ తో మరోసారి కనిపించింది. వైట్ క్లాత్ చుట్టుకుని బెడ్ పై రొమాంటిక్ పోజులిచ్చింది. ఈఫొటోలకు ‘సాఫ్ట్వేస్పర్స్ (గుసగు సలు).. సిల్వరైట్స్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ అందాలభామ షేర్ చేసిన ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట గుబులు రేపుతోంది. ప్రెట్టీ, హాట్, బ్యూటీఫుల్, అదిరిం దమ్మా రుహానీఅంటూ ఫ్యాన్ తెగ సంబురప డుతున్నారు.

Tags:    

Similar News