భారత్, పాక్ మధ్య ఉద్రిక్తల వేళ ప్రముఖ దర్శకుడు రాజమౌళి దేశ ప్రజలకు రిక్వెస్ట్చేశారు. 'భారత ఆర్మీ కదలికల్ని చూస్తే.. దయచేసి ఫొటోలు, వీడియోలు తీయొద్దు. ఒకవేళ అలాంటివి నెట్టిం ట్లో షేర్ చేస్తే.. శత్రువుకి మీరు పరో క్షంగా సహాయం చేసినట్టే. తప్పుడు సమాచారాలను షేర్ చేయొద్దు.. దీని వల్ల కేవలం గందరగోళం నెలకొంటుం ది. పాజిటివ్, అప్రమత్తంగా ఉండండి.. విజయం మనదే అంటూ ట్వీట్ చేశాడు.