Akineni Family : నాగార్జున ఇంట్లో డబుల్ సంబరాలు..

Update: 2024-11-27 10:15 GMT

హీరో నాగార్జున అక్కినేని అభిమానులకు వరుస గుడ్‌న్యూస్ లు చెప్పారు. అన్నపూర్ణ స్టూడియోలో ఇప్పటికే నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా అభిమానులకు మరో శుభవార్త చెప్పారు నాగార్జున. తన రెండో కొడుకు అఖిల్‌ ఎంగేజ్‌మెంట్ త్వరలో జరుగుతుందని ట్వీట్ చేశారు. జైనబ్‌ రవ్దజీతో అఖిల్‌ ఎంగేజ్‌మెంట్ జరగబోతోంది. ఈ యువజంట ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Tags:    

Similar News