Dulquer Salmaan : కాంత తెలుగు సినిమానేనా..?

Update: 2025-11-13 06:13 GMT

కాంత మూవీతో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనిపించేలా టీమ్ ఉంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని, రానా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సినిమా రేపు రిలీజ్ అవుతోంది.ఇవాళ సాయంత్రం మూవీ ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు. అంత ధైర్యంగా ఉన్నారు. అయితే ఎటొచ్చి మూవీ విషయంలో తెలుగు ఆడియన్స్ మాత్రం మరీ అంతగా క్లారిటీ లేకపోవడం కనిపిస్తోంది. ఈ మూవీ దర్శకుడు ఎవరికీ తెలియదు.అతను తమిళ్ వాడే తెలియడం ఓ కారణం.అలాగే మూవీ మెయిన్ టీమ్ కూడా తెలుగు ఆడియన్స్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినా కూడా తెలుగు ఆడియన్స్ కు మాత్రం తెలియడం లేకపోవడం ఓ కారణం.

బట్ సినిమా రిజల్ట్ తర్వాత అవన్నీ ఎవరికీ పట్టించుకోవడం లేదు. సినిమా టాక్ గురించి బయటకు రావడం ఇంపార్టెంట్. ఈ విషయంలో కోలీవుడ్ ఆడియన్స్ కాస్త ముందుగా చెబుతున్నారు. మూవీ టాక్ గురించి చెబుతున్నారు. మూవీ సూపర్బ్ గా ఉందని అంటున్నారు. సెకండ్ ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్ అంటున్నారు. ఈ మేరకు రానా పాత్ర హైలెట్ గా ఉంటుందంటున్నారు. హీరోయిన్ పాత్ర ఇచ్చే ట్విస్ట్ లు ఆకట్టుకుంటున్నాయి అని టాక్. మొత్తంగా ఈ మూవీ ముందు రోజు వేస్తే ప్రీమియర్స్ మాత్రం ఆడియన్స్ పై గట్టి ఇంపాక్ట్ చూపించబోతున్నారు అంటున్నారు. మరి ఎలా ఉంటుందో చూడాలి. 

Tags:    

Similar News