Kiara Advani : అతనితో దుబాయిలో బర్త్‌డే పార్టీ చేసుకుంటున్న కియారా అడ్వాని..
Kiara Advani : కియారా అడ్వానీ ఈ రోజు 30లోకి అడుగుపెట్టారు;
Kiara Advani : కియారా అడ్వానీ ఈ రోజు 30లోకి అడుగుపెట్టారు. తన బర్త్‌డే పార్టీని దుబాయ్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో గ్రాండ్‌గా ఎంజాయ్ చేస్తుంది. కియారా సిద్ధార్థ్ మల్హోత్రా గత కొంత కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే. దుబాయ్‌లో కియారా తన ఫ్యాన్స్‌తో దిగిన ఫోటోలను బట్టి కియారా సిద్ధార్ధ్ ఇద్దరూ దుబాయ్‌లో బర్త్‌డే పార్టీని సెలబ్రేట్ చేసుకుంటున్న వార్తలు నిజమని తెలుస్తోంది. అయితే ఈ బ్యూటిఫుల్ కపుల్ తాము రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఇప్పటి వరకు మీడియా ముందు ప్రకటించలేదు.