Manchu Manoj: మంచు మనోజ్ కారుకు కూడా జరిమానా.. అదే కారణం..
Manchu Manoj: టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ కారుకు 700 రూపాయల జరిమానా విధించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.;
Manchu Manoj: టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ కారుకు 700 రూపాయల జరిమానా విధించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. మెహిదీపట్నం టోలిచౌకిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఏపీ 39HY0319 నంబర్ కారులో ప్రయాణిస్తూ వచ్చారు మంచు మనోజ్. కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉండటంతో ఆపి ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు.. ఆ తర్వాత వాటిని తొలగించారు.