Actress Manasa Chowdhury : మానస మెస్మరైజింగ్.. అందాలను ఆరబోస్తూ

Update: 2025-05-26 10:15 GMT

ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తెలుగింటి ఆడపిల్ల మానస చౌదరి. యాంకరుమ కొడుకు రోషన్ హీరోగా వచ్చిన బబుల్ గమ్ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒక్క మూవీతోనే ట్రెండింగ్లో కి వచ్చిన ఈ అమ్మడు.. తనదైన స్టైల్, అందచందాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన లక్కీ భాస్కర్లో ఐటెం సాంగ్తో చిందులేసింది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు కనులవిందు అందిస్తోంది. నెట్టింట యాక్టివ్ గా ఉంటూ తన అప్డేట్ ఇస్తుంటుంది. తాజాగా తన మేకప్లూమ్ కనిపించేలా మెస్మరైజింగ్ పిక్స్ పోస్ట్ చేసింది మానస. తన అందాలను సెల్ఫోన్లో బంధిస్తూ సెల్ఫీ తీసుకుంది. తన ఒంపు సొంపులు హైలెట్ అయ్యేలా ఫొటోకి పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ అవుతున్నాయి.

Tags:    

Similar News