మిల్కీబ్యూటీ తమన్నా ఫుల్ స్వింగ్ లో కనిపిస్తోంది. వరుస సినిమాలతో బిజిబిజీగా గడుపుతోంది. విజయ్ వర్మతో బ్రేకప్ తో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఆ తర్వాత కూడా వరుసగా మూవీస్ చేస్తూనే ఉంది. రీసెంట్ గానే ఓదెల2తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. ఇందులో నాగసాధవు పాత్రలో తమన్నా యాక్ట్ చేసింది. దీంతో పాటు రెండు ఐటెం సాంగ్స్ చేసింది. ఇప్పుడు మరో 3 సినిమాల్లో నటిస్తోంది. మైథాలీజీ బ్యాక్ ఫ్లో వస్తున్న వివచ్చిత్రం వచ్చే ఏడాది రిలీజ్కనుంది. ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. తన గ్లామర్ ను దాచుకోకుండా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు అందాలు చూపిస్తూనే ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఇన్స్టా వేదికగా మరోసారి రెచ్చిపోయింది తమన్నా. ఈసారి టాప్ లెస్ రెడ్జ్ డ్రెస్ లో గులాబీలా మెరిసిపోతుంది. ఇందులో హాట్ హాట్ గా అందాలను చూపిస్తూ కుర్రాళ్లను వలలో పడేస్తోంది. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్... బ్యూటీ క్వీన్, లుకింగ్హార్డ్, వెనీలా ఐస్క్రీమ్ంటూ కామెంట్స్ చేస్తున్నారు.