Pawan Kalyan Dialogues : పవన్ కళ్యాణ్ టాప్ డైలాగ్స్ పై ఓ లుక్కేయండి..
Pawan Kalyan Dialogues : పవన్ కళ్యాన్ చిత్రాల్లో డైలాగ్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది.;
Pawan Kalyan Dialogues : పవన్ కళ్యణ్ నేటితో 51 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అటు సినిమాల్లోనే కాకుండా రాజకీయంలో కూడా మిస్సైల్‌లా దూసుకుపోతున్నారు. త్రివిక్రమ్ రాకముందటి నుంచి పవన్ సినిమాల్లో డైలాగ్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. పవన్ సినిమా అంటే మాటల రచయితకు పంచ్ డైలాగులు వస్తూనే ఉంటాయి. అలాంటి కొన్ని డైలాాగ్స్ పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా..
- నిజమైన ప్రేమకి అర్ధం ఏమిటో తెలుసా …మనం ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకొవడం - తొలిప్రేమ
- నువ్వు నంద ఐతే నేను బద్రి …బద్రినాథ్ …ఐతే ఏంటి .? - బద్రి
- బాధపడితే సమస్యలన్నీ తీరుపోతాయా.. ఇంత బాధపడితే సమస్యలన్నీ తీరిపోతాయంటే అంతే బాధపడతాను.. ఎంత బాధపడినా ఏ సమస్య తీరనననప్పుడు ఇక బాధపడి ప్రయోజనం ఏంటి..? - ఖుషి
- నువ్వు గుడుంబ సత్తి కావచ్చు.. తొక్కలో సత్తి కావచ్చు.. బట్ ఐ డోన్ట్ కేర్.. బికాస్ ఐయామ్ సిద్ధూ సిద్ధా్ర్థ రాయ్.. - ఖుషి
- యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపటం కాదు ఓడించడం.. - జల్సా
- గుండ్రంగా వుండేదే భూమి, కాలేదే నిప్పు, పోరాడే వాడే మనిషి. నువ్వు మనిషివైతే జీవితంతో పోరాడు నాతో కాదు - బాలు
- నాక్కొంచం తిక్కుంది.. దానికో లెక్కుంది - గబ్బర్ సింగ్
- సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పో.. సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు.. - పంజా
- సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ సంస్కారం రాదు - తీన్మార్
- రుచి చూసి బాగుందో లేదో చెప్పడానికి తనేం పాయసం కాదు ప్రాణం ఉన్న మనిషి - తీన్మార్
- కారణం లేని కోపం.. గౌరవం లేని ఇష్టం.. బాధ్యతలేని యవ్వనం జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం అలాంటి వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే..!! తీన్మార్
- కోర్ట్‌లో వాదించడం తెలుసు..
- కోటు తీసి కొట్టడం తెలుసు.. - వకీల్ సాబ్
- నేను ఇవతల ఉంటేనే చట్టం.. అవతలకి వస్తే కష్టం వాడికి.. - భీమ్లా నాయక్