Ramgopal Varma : ఆ నిర్మాతలపై రామ్‌గోపాల్ వర్మ ఫిర్యాదు
Ramgopal Varma : మరోసారి వార్తల్లోకెక్కారు సంచలన దర్మకుడు రాంగోపాల్ వర్మ.;
Ramgopal Varma : మరోసారి వార్తల్లోకెక్కారు సంచలన దర్మకుడు రాంగోపాల్ వర్మ. లడ్కీ సినిమా స్ట్రిమింగ్ ను ఆపేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు వర్మ తెలిపారు.. కోర్టులో పిటిషన్ వేసిన నిర్మాత శేఖర్ రాజు, రవికుమార్ రెడ్డిలపై ఫిర్యాదు చేసేందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చారు ఆర్జీవీ..కోర్టును శేఖర్ రాజు తప్పుదోవ పట్టించారని ఆరోపించారు వర్మ.మరోవైపు శేఖర్ రాజు వేసిన పిటిషన్ పై కోర్టు స్టే ఇచ్చింది.. దీంతో లడ్కీ సినిమా అన్ని భాషల్లో నిలుపుదల చేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది..