Prabhas : ప్రభాస్ మూవీ వల్ల రణ్ బీర్ కపూర్ తో ఏడుపేల..?

Update: 2025-11-25 10:58 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించబోతోన్న చిత్రం స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. రీసెంట్ గా ఈ మూవీ ఓపెనింగ్ కూడా జరుపుకుంది కూడా. కాకపోతే ప్రభాస్ మాత్రం ఓపెనింగ్ కు రాలేదు. అందుకు కారణాలు ఏంటీ అనేది అందరికీ తెలుసు. ఇక తృప్తి దిమ్రి హీరోయిన్ గా నటించబోతోన్న చిత్రం ఇది. ఈ సినిమా స్టార్ట్ అయితే మాగ్జిమం షూటింగ్ కు జరపాల్సి ఉంటుంది దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.

ఇక ఈ మూవీ ఇలా స్టార్ట్ అయిందో లేదో ఇలాగ రూమర్స్ వస్తున్నాయి. ఇందులో భాగంగా మూవీలో మొదటగా చిరంజీవి గెస్ట్ రోల్ చేయబోతున్నాడు అనే టాక్ వినిపించింది. అందుకు కారణం కేవలం ఆయన ఓపెనింగ్ జరపడం మాత్రమే అనేది రూమర్ అనేది అందరికీ తెలుసు. అయితే ఇది కొత్త రూమర్ మాత్రమే ఈ మూవీలో ప్రభాస్ తో పాటు రణ్ బీర్ కపూర్ కూడా నటించబోతున్నాడు అనే టాక్.

రణ్ బీర్ ఇంతకు ముందు సందీప్ రెడ్డి నటించిన యానిమల్ మూవీతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ టైమ్ లో సందీప్ రెడ్డితో అతనికి మంచి బాండింగ్ కూడా ఏర్పడింది అనేది అందరికీ తెలుసు. ఆ బాండింగ్ కారణంగానే.. స్పిరిట్ లో నటించబోతున్నాడు అనే టాక్ వచ్చింది. అయితే ఇది కూడా గెస్ట్ అప్పీరియన్స్ టాక్ లాంటిదే. అయితే స్పిరిట్ కు ఈ గెస్ట్ అప్పీరియన్స్ కారణం ఏంటంటే.. బాలీవుడ్ కడుపు మంట. సందీప్ మూవీ గురించి బాలీవుడ్ గురించి అందరికీ తెలుసు. అతన్ని ఢీ కొట్టడం అంత ఈజీ కాదు అని అర్థమైంది. దీంతో ప్రభాస్ విషయంలో అతన్ని తగ్గించి చూపించబోవడం ఓ కారణంగా చెబుతున్నారు. అంటే ప్రభాస్ మూవీలో రణ్ బీర్ కపూర్ గెస్ట్ రోల్ చేయడం ద్వారా ప్రభాస్ ను తగ్గించబోతున్నారు అని చెప్పడం వారి భోళాతనం తప్ప నిజం కాదు అన్నమాట. సో.. స్పిరిట్ లో ప్రభాస్ మాత్రమే హీరోగా నటించబోతున్నాడు. అతనితో పాటు మరో హీరోలో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది వాస్తవం. ఒకవేళ ప్రభాస్ తో స్క్రీన్ చేసుకోవడం అనేది కూడా ఇండియాలో మిగతా స్టార్స్ కు కూడా ఓ ఛాన్స్ వచ్చినట్టే కదా అర్థం. 

Tags:    

Similar News