Renu Desai : రేణు దేశాయ్ స్క్రీన్ షాట్స్ వైరల్.. కారణం ఇదే!

Update: 2024-05-18 07:15 GMT

ఇటీవల రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్స్ షేర్ చేయడం సంచలంగా మారింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. విడాకుల తర్వాత సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది.

ఇటీవల రేణు దేశాయ్ నెటిజెన్లు డబ్బులు అడగడంతో వారికి సహాయం చేశారు. దానికి సంబంధించిన స్క్రీ షాట్స్ కూడా షేర్ చేసింది. 'తాను సహాయం చేయడానికి సోర్స్ ఏంటో తెలుపుతూ ఫోటోలు పెట్టింది.. నేను ఎప్పుడూ ఇలాంటి విషయాలు బయట పెట్టలేదు .. కానీ నన్ను నమ్ముతూ డబ్బులు సహాయం చేస్తున్నవారికి ఈ విషయం తెలియాలి కాబట్టి ఇలా ఫోటోలు షేర్ చేస్తున్నాను అని రాసుకొచ్చింది రేణు.

రేణు దేశాయ్ యానిమల్ లవర్. ఎక్కువగా పెట్స్ కు సంబంధించి వివరాలు పోస్ట్ చేస్తుంటుంది.

Tags:    

Similar News