బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లలో చిక్కుల్లో కూరుకుపోయిన నటి రీతూ చౌదరి. ఈ కేసులో ఆమె పోలీసుల విచారణ కూడా ఎదుర్కొన్నది. తనకు తెలియక చేశానని క్షమించాలంటూ వీడియో కూడా రిలీజ్ చేసిందీ భామ. అయితే ఇప్పుడు ప్రొఫెషన్ మీదనే మళ్లీ దృష్టి పెట్టింది రీతూ చౌదరి. వరుసగా సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తూనే ఇటు బుల్లితెరపై నటిస్తోంది. షూటింగులతో ఎంత బిజీగా ఉంటున్నా సరే సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను ఆరబోస్తూనే ఉంటుందీ అమ్మడు. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి బ్లాక్ కలర్ చీరలో తన సొగసుల గాలం వేసింది. ఇందులో ఆమె హాట్ హాట్ గా మెరిసిపోయింది. ఇందులో తన నడుము అందాలతో పాటు టాప్ అందాలను కూడా పరిచేసింది. ఇంత ఘాటుగా చూపించేయడంతో ఆమె అందాలు కుర్రాళ్లను ఉర్రూతలూగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.