సాయుధ దళాలకు సాయం చేసేందుకు విజయ్ దేవరకొండ ముందుకొచ్చాడు. తన రౌడీ బ్రాండ్ బట్టలు వారికి అందించనట్టు ప్రకటించాడు. 'నాట్ జస్ట్ మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా'. రాబోయే వారాలకు 'రౌడీ బ్రాండ్ అమ్మకాల్లో కొంత భాగాన్ని భారత సాయుధ దళాలకు విరాళంగా అందిస్తాం. జై హింద్ మీ విజయ్' అంటూ వీడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.